Nenu Lenu Movie Hero Harshith Sensational Comments On Distributors & Multiplex Owners || Filmibeat

2019-08-03 39

Nenu lenu is different Psychological Thriller film with crazy love story. Directed by Ram Kumar. This movie's trailer got huge response in youtube and achieved 7.5 million views very few days. Now this movie getting ready for July 26th release.
#nenulenumoviereview
#nenulenu
#ramkumar
#harshith
#tollywood
#sripadma
#multiplex
#distributors

టాలీవుడ్‌లో రొమాంటిక్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్స్‌ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగజేస్తూ కాసుల వర్షాన్ని కూడా కురిపించాయి. RX100 నుంచి ఇటీవల రిలీజైన నిను వీడని నీడను నేనే వరకు రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ల సత్తా ఏమిటో ప్రేక్షకులకు రుచి చూపించాయి. ఇలాంటి నేపథ్యంతో తాజాగా జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నేను లేను. నిర్మాతగా, దర్శకుడిగా రామ్ కుమార్, హీరోగా హర్షిత్ పరిచయం ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారు.